Latest News In Telugu సోంపు గింజల నీటితో అనేక ఆరోగ్య ప్రయోజనాలివే! ప్రతిరోజూ ఈ సోంపు గింజల నీళ్లను తీసుకోవడం ద్వారా అనేక అరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. సోంపు గింజలను ఫెన్నెల్ సీడ్స్ వాటర్, ఫెన్నెల్ టీ లేదా ఫెన్నెల్-ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అని కూడా పిలుస్తారు.సోంపు గింజల నీటిని తీసుకోవడం వల్ల కలిగే 8 ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. By Durga Rao 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn