Madvi Hidma: హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు..లొంగుబాటుకు వస్తే కాల్చి చంపి..
మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్కౌంటర్పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లొంగిపోవడానికి వచ్చిన హిడ్మాను ఎన్కౌంటర్ చేశారా..? అనే సందేహాలు వస్తున్నాయి. లొంగిపోయే ప్రయత్నాల్లో ఉండగానే హిడ్మా, అతని భార్య ఎన్కౌంటర్ అయ్యారని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/11/19/hidma-mother-2025-11-19-12-28-48.jpg)
/rtv/media/media_files/2025/11/18/hidma-story-2025-11-18-17-31-55.jpeg)