బిజినెస్ Fake Messages: నకిలీ మెసేజెస్ తో చిక్కులు తప్పవు.. ఇలా చేయండి.. నకిలీ మెసేజెస్ తో మోసగాళ్లు ప్రజలను ముంచేస్తున్నారు. మన దేశంలో ఈ నకిలీ మెసేజెస్ బెడద ఎక్కువగానే ఉంది. ఏదైనా అనుమానాస్పద మెసేజ్ లేదా కాల్ వస్తే వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్లో రిపోర్ట్ చేయండి. అనుమానాస్పద లింక్స్ పై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు By KVD Varma 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn