RTV Interview: తుమ్మలతో అనుబంధం తెంచుకోలేను.. మళ్లీ గెలుస్తా: మెచ్చా నాగేశ్వరరావు ఇంటర్వ్యూ
రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాల కుట్రని చేధిస్తూ అశ్వరావుపేట నుంచి మరోసారి విజయం సాధిస్తానని.. గులాబీ జెండాను రెపరెపలాడిస్తానని మెచ్చా నాగేశ్వరరావు చెబుతున్నారు. తుమ్మల పార్టీ మారినంత మాత్రాన ఆయనతో అనుబంధాన్ని తెంచుకోలేనని చెప్పారు. ఆర్టీవీకి ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/999-jpg.webp)