Latest News In Telugu Planting : బాల్కానీలోని ఈ ఏడు మొక్కలు ఆరోగ్యానికి ఔషధం..! తప్పక నాటండి ఇంటి బాల్కనీలో ఈ 7 మొక్కలను పెంచడం చాలా ప్రయోజనకరం. అపరాజిత, స్టెవియా, కరివేపాకు, పుదీనా, కలబంద, నిమ్మగడ్డి, చమోమిలే మొక్కలు. ఇవి పుష్కలమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. వీటి ఆకులతో చేసే పానీయాలు మధుమేహం, రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. By Archana 14 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn