కేసీఆర్ వరాల జల్లు కురిపించనున్నారా? ఇవాళ అసెంబ్లీలో సీఎం ఏం మాట్లాడుతారన్నదానిపై ఉత్కంఠ!
ఇవాళే అసెంబ్లీ సమావేశాల చివరి రోజు కావడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఏం ప్రసంగిస్తారన్నదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల టైమ్ దగ్గర పడుతుండడంతో అసెంబ్లీ వేదికగా ఉద్యోగులకు వరాల జల్లు కురిపిస్తారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పీఆర్సీ, ఐఆర్ గురించి కీలక ప్రకటన ఉంటుందని ఉద్యోగులు ఆశిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/botsa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/kcr-employees-jpg.webp)