ఇంటర్నేషనల్ Elon Musk: 400 బిలియన్ డాలర్ల క్లబ్ లో మస్క్..! స్పేస్ ఎక్స్ ,టెస్లా అధినేత ,అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ప్రపంచ రికార్డు సృష్టించాడు.వ్యక్తిగత సంపాదన పరంగా తొలిసారిగా 400 బిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరారు.. ప్రపంచంలో ఇంతవరకు ఇంత సంపాదించిన వ్యక్తి మరొకరు లేరు. By Bhavana 12 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn