Latest News In Telugu నకిలీ విద్యుత్ బిల్లుపై అప్రమత్తంగా ఉండండి..విద్యుత్ అధికారులు! విద్యుత్ చార్జీలకు సంబంధించిన నకిలీ SMS ల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా రాష్ట్ర విద్యుత్ బోర్డులు సూచిస్తున్నాయి. కరెంట్ బిల్ చెల్లించకపోతే విద్యుత్ కనెక్షన్ డిస్కనెక్ట్ అవుతుందని మీకు మెసేజ్ వస్తే, దానిని పట్టించుకోవద్దని విద్యుత్ బోర్డులు తెలియజేస్తున్నాయి. By Durga Rao 30 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn