Kodali Nani: రేవంత్ రెడ్డి ఏమైనా సుప్రీమా..వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కేసీఆర్ కి తుంటి ఎముక విరిగింది కాబట్టి జగన్ ఆయనను పరామర్శించారు. రేవంత్ రెడ్డికి తుంటి ఎముక విరగలేదు కదా అంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మూడు రోజుల పాటు కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం పర్యటించనుంది. ఏపీకి వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘాన్ని మంగళవారం నాడు చంద్రబాబు పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా కలవనున్నారు. ఓటరు జాబితాపై మిస్టేక్స్ తదితర అంశాలపై వీరు చర్చించనున్నారు.
ఏపీలో రౌడీ రాజకీయం రాజ్యమేలుతుందని..చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే..20 లక్షల ఉద్యోగాలతో పాటు, మహాలక్ష్మి పథకం, ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం..వంటి పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
వైసీపీ కి మరో కీలక నేత గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ సారి ఎన్నికల్లో టికెట్ తన కుమారుడు రాఘవకు అడగగా అధిష్టానం నుంచి సమాధానం రాకపోవడంతో..ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది.
వచ్చే లోక్సభ ఎన్నికల కోసం కొత్త ఎన్నికల కమిటీని ఏర్పాటు చేసుకుంటాం అని చెప్పారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ఈ నెల 7,8 తేదీల్లో బీజేపీ నేతల సమావేశం ఉంటుందని తెలిపారు. సిట్టింగ్ ఎంపీలకు సీటు గ్యారెంటీ అన్న మాటల్లా వాస్తవం లేదని కొట్టిపారేశారు.
ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే ఓటర్ల జాబితా షెడ్యూల్ ని కూడా విడుదల చేసింది ఈసీ.
రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఊహించని షాక్ తగిలింది.మైన్ ప్రైమరీ బ్యాలెట్ పోరు నుంచి ట్రంప్ పేరును తీసివేస్తున్నట్లు ఆ స్టేట్ ప్రధాన ఎన్నికల అధికారి వెల్లడించారు.
కల్యాణ్ రామ్ కనిపిస్తే చాలు అందరూ ఎన్టీఆర్ దేవర సినిమా గురించే అడుగుతున్నారు. ఎందుకంటే దేవర మూవీకి కల్యాణ్ రామ్ నే నిర్మాత. అందుకే అందరూ దేవర గురించి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఏపీ ఎన్నికల గురించి కూడా కల్యాణ్ రామ్ ప్రస్తావించారు.
పాకిస్తాన్ లో ఎన్నికల నగారా మోగింది. పోటీ చేసేందుకు నామినేషన్లు దాకలు అవుతున్నాయి. ఇందులో ఇప్పుడు ఒక పేరు అందరినీ ఆకట్టుకుంటోంది. అదే సవీరా పర్కాశ్. ఖైబర్ పఖ్తుంఖ్వా బనర్ జిల్లా నుంచి పోటీ చేస్తున్న ఈమె ఈఫ్రావిన్స్ నుంచి మొదటి మహిళే కాదు..తొలి హిందూ మహిళ కూడా.