Latest News In Telugu Elections 2024 : కొనసాగుతున్న రెండో దశ పోలింగ్..ఓటేసిన ప్రముఖులు లోక్‌సభ రెండో విడత ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభైన పోలింగ్‌లో పలువురు ప్రముఖులు ఓటేసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం ఆరు వరకు పోలింగ్ కొనసాగనుంది. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Supreme Court: వీవీ ప్యాట్ల లెక్కింపు కుదరదు-సుప్రీంకోర్టు ఎన్నికల కౌంటింగ్‌లో మొత్తం వీవీ ప్యాట్ల లెక్కింపు కుదరదని తేల్చి చెప్పేసింది సుప్రీంకోర్టు. దీని మీద దాఖలు అయిన అన్ని పిటిషన్లను కొట్టేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Delhi : ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా! ఢిల్లీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ ఢిల్లీ మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు శుక్రవారం ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఎలెఫ్టినెంట్ గవర్నర్ ప్రిసైడింగ్ అధికారిని నియమించలేదు. దీంతో ఈ ఎన్నికలను వాయిదా వేసినట్లు అధికారులు గురువారం సాయంత్రం ప్రకటించారు. By Bhavana 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Tenth Results : తెలంగాణ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడంటే..క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం! తెలంగాణ ఇంటర్ ఫలితాలు వెలువడిన నేపథ్యంలో పదవ తరగతి ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారికి తెలంగాణ ప్రభుత్వం ఓ క్లారిటీ ఇచ్చేసింది. పదో తరగతి ఫలితాలను ఈ నెల 30 ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 25 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ BREAKING: జగన్‌కు ఈసీ బిగ్ షాక్.. ఇంటెలిజెన్స్ చీఫ్, విజయవాడ సీపీపై వేటు! AP: ఎన్నికలకు కొన్ని రోజుల ముందు ఏపీలోని కీలక అధికారులపై ఈసీ వేటు వేసింది. విజయవాడ సీపీతో పాటు ఇంటెలిజెన్స్ డీజీని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల సీఎం జగన్ పై దాడి, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈసీ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amith Sha: కేంద్రమంత్రికి కారు లేదంట..ఎన్నికల అఫిడవిట్లో అమిత్ షా ఆస్తుల వివరాలు ముఫ్పై ఏళ్ళ రాజకీయ జీవితం..ఐదేళ్ళుగా కేంద్రమంత్రిగా బాధ్యతలు..అయినా అమిత్ షా దగ్గర సొంతకారు లేదంట. గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న కేంద్ర హోంమంత్రి, బీజేపీ నేత అమిత్ షా నిన్న నామినేషన్ దాఖలు చేశారు. ఇందులో తన ఆస్తులు, ఆప్పుల వివరాలను వెల్లడించారు. By Manogna alamuru 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Elections: నేడు లోక్ సభ ఎన్నికల తొలి విడతలో 102 స్థానాలకు పోలింగ్..2 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్! లోక్‌సభ ఎన్నికల తొలి దశ ఓటింగ్ శుక్రవారం ప్రారంభం కానుండగా, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు పోలింగ్ జరగనుంది. By Bhavana 19 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Air India: ఫస్ట్ టైమ్ ఓటర్లకు ఎయిర్ ఇండియా ఆఫర్.. దేశంలో ఎన్నికల హడావుడి మొదలైంది. చాలా చోట్ల నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. మరో రెండు రోజుల్లో మొదటి దశ పోలింగ్ కూడా స్టార్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియా తొలిసారి ఓటర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu కాసరగోడ్ ఎన్నికల్లో బీజేపీకి అదనపు ఓట్లు..ఆరోపిస్తున్న ఎల్డీఎఫ్, యుడీఎఫ్ నిన్న కాసరగోడ్‌లో జరిగిన మాక్ పోలింగ్‌లో కనీసం నాలుగు ఈవీఎమ్ మెషీన్లు బీజేపీకి అదనపు ఓట్లు వచ్చేలా చేశాయని ల్డిఎఫ్, యుడిఎఫ్ అభ్యర్థుల ఏజెంట్లు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి లోపాలను పరిశీలించాలని ఎల్డీఎఫ్ అభ్యర్ధి ఎంవి బాలకృష్ణన్ జిల్లా కలెక్టర్ ఇన్బాశేఖర్కు ఫిర్యాదు చేశారు. By Manogna alamuru 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn