Kitchen Hacks: ఉడకబెట్టిన గుడ్లు పగిలిపోతున్నాయా? ఇలా చేస్తే గుడ్లు అస్సలు పగలవు..!
చాలా మంది ప్రతి రోజూ ఒక గుడ్డును తింటారు. అయితే, గుడ్డును ఉడకబెట్టేటప్పుడు కొన్నిసార్లు పగిలిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు పెద్ద గిన్నెల గుడ్లను ఉడకబెట్టాలి. నీటిలో ఉప్పు వేస్తే పెంకు త్వరగా వస్తుంది. మీడియం మంటపై గుడ్లను ఉడికించాలి.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/best-to-eat-eggs-like-this-in-winter.-otherwise-it-will-be-difficult-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Boiled-Egg-jpg.webp)