నేషనల్Ebola Outbreak: ఎబోలా వైరస్ సోకి 88 మంది మృతి.. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన WHO ఆఫ్రికాలోని కాంగోలో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. ఈ వైరస్ బారిన పడి ఏకంగా 88 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 300 మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. By B Aravind 17 May 2026 16:17 ISTషేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn