Latest News In Telugu Skin Tips : చక్కటి చర్మం కోసం మీ వంట గదిలోనే బోలెడు చిట్కాలు జీవనశైలిలో యవ్వనంగా, ఫిట్‌గా ఉండాలంటే విశ్రాంతి, విటమిన్ సి, గ్రీన్ టీ, పసుపు, చేపలు వంటి ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవటం వలన చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారంలో సిట్రస్ పండ్లు, బెర్రీలు, ఆకుపచ్చ కూరగాయలు అధికంగా ఉండే మంచిది. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : సోంపు వల్ల కలిగే లాభాలు.. తెలిస్తే అస్సలు వదలరు మన ఇళ్లల్లో కనిపించే సోంపు వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. సోంపు వాటర్‌ను తాగితే బరువు తగ్గడం, జీర్ణక్రియను మెరుగుపరచడం, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడం లాంటి ప్రయోజనాలను చేకూరుస్తుంది. శరీరంలో నుంచి విషపదార్థాలను తొలగించడం, రుతుక్రమ సమస్యలను కూడా నియంత్రిస్తుంది. By B Aravind 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ మీ వంట ఇంటి పనులను త్వరగా అవ్వాలా.. ఈ చిట్కాలు మీకోసం!! ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకూ.. వంటింట్లో ఏదొక పని ఉంటూనే ఉంటుంది. ఉదయాన్నే టీ - కాఫీలతో మొదలయ్యే వంటింటి పని.. రాత్రి భోజనాల తర్వాత కూడా పూర్తవ్వదు. మరుసటిరోజు చేసుకోవచ్చని అలసటతో పడుకుంటాం. కొన్ని చిట్కాలను తెలుసుకుంటే.. మనం రోజూ చేసే పనుల్లో కొన్ని ఈజీగా పూర్తి చేసేయొచ్చు. By E. Chinni 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn