Earth Discovery: భూమిపై ఏ దేశానికీ చెందని ఏకైక ప్రదేశం ఇదే..
ఈ భూమిపై ఏ దేశం క్లెయిమ్ చెయ్యని భూభాగం కూడా ఈ ప్రపంచంలో ఉంది. అదే బిర్ తావిల్. ఇది ఆఫ్రికాలోని చిన్న భాగం. సూడాన్, ఈజిప్ట్ దేశాల మధ్య ఉంటుంది. ఈ రెండు దేశాలు కూడా ఆ భూభాగాన్ని క్లెయిమ్ చెయ్యలేదు. ఇక్కడ జీవ మనుగడ కూడా లేదు. మొత్తం ఏడారి ప్రాంతమే.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/glaciers-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Land-jpg.webp)