Latest News In Telugu Ear Pain: చెవి పోటుకు ప్రధాన కారణాలేంటి? పెయిన్ రిలీఫ్ కోసం ఏం చేయాలి? చెవి పోటుకు బ్యాక్టీరియల్ లేదా వైరల్ ఇన్ఫెక్షన్ కారణం. అంతేకాదు అలర్జిక్ రియాక్షన్స్ చెవిలో మంట, ఫ్లూయిడ్ పేరుకుపోవడానికి కారణమవుతుంది. అటు నీళ్లలో ఎక్కువ సేపు ఉండడం కూడా చెవి పోటు సమస్యకు కారణంగా నిపుణులు చెబుతుంటారు. చెవిపోటుకు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కోసం ఆర్టికల్ని చదవండి. By Archana 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : చలికాలంలో చెవినొప్పి ఇబ్బంది పెడుతుందా?ఈ చిట్కాలతో చెవినొప్పి బలాదూర్..!! చలికాలంలో చెవి నొప్పి ఇబ్బంది పెడుతుంటే 2 నుంచి 3 చుక్కల ఆవాల నూనె చెవుల్లో వేస్తే ప్రయోజనం ఉంటుంది. ఒక వైపు తలను వంచి మరోక చెవిలో నూనె పోయాలి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత ఇటువైపు వంచాలి.ఇలా చేస్తే నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. By Bhoomi 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn