Cheen Tapak Dum Dum: విభిన్న పాత్రలో దువ్వాడ మాధురి.. ‘చీన్ టపాక్ డుం డుం’లో సర్ప్రైజ్ రోల్!
గవిరెడ్డి శ్రీనివాస్ హీరోగా ‘చీన్ టపాక్ డుం డుం’ అనే కామెడీ సినిమా ప్రారంభమైంది. ఈ సినిమాలో బ్రిగిడా సాగా హీరోయిన్, దువ్వాడ మాధురి ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ ఆగస్టులో విడుదలకు సిద్ధమవుతోంది.
/rtv/media/media_files/2026/04/27/cheen-tapak-dum-dum-2026-04-27-07-16-07.jpg)