ఆంధ్రప్రదేశ్ Duvvada Srinivas-Madhuri: త్వరలోనే దువ్వాడ శ్రీనివాస్-మాధురి పెళ్లి.. వేణు స్వామి చేతుల మీదుగా.. ఫొటోలు వైరల్! దువ్వాడ శ్రీనివాస్-దివ్వెల మాధురి జంట ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి ఇంటికి వెళ్లారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. త్వరలో ఈ జంట వివాహం చేసుకోబోతోందన్న చర్చ కూడా మొదలైంది. వేణుస్వామి వీరి పెళ్లి జరిపించనున్నారన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. By Nikhil 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Duvvada Srinivas: దువ్వాడ శ్రీనివాస్‌కు ‘డాక్టరేట్’.. ఎందుకో తెలుసా? దువ్వాడ శ్రీనివాస్‌ను డాక్టరేట్ వరించినట్లు తెలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో US ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సలహాదారుడు మార్క్ బర్న్ చేతుల మీదుగా ‘డాక్టరేట్’ బిరుదు పొందినట్లు సమచారం. దీనికి సంబంధించి ఒక పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. By Seetha Ram 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై కేసు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌పై గుంటూరులోని నగరంపాలెం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. By Kusuma 06 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ DUVVADA : ఎమ్మెల్సీ దువ్వాడకు షాక్ ...ఆరు కేసులు నమోదు వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కి మరో షాక్ తగిలింది. ఇవాళ ఒక్కరోజే దువ్వాడపై రాష్ట్ర వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు అయ్యాయి.పవన్‌పై చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని జనసేన నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. దీంతో కేసులు నమోదయ్యాయి. By Madhukar Vydhyula 04 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Duvvada Srinivas Viral Video: దువ్వాడ జంట ప్రేమికుల రోజు సంబరాలు.. కెమెరా ముందే హగ్గులు, కిస్సులతో ఓ రేంజ్లో! దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి ప్రేమికుల రోజు సంబరాలు గ్రాండ్‌గా జరుపుకున్నారు. ఒకరిపై ఒకరు ప్రేమను వ్యక్తపరుస్తూ, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ముద్దులు, హగ్గులతో బాగా ఎంజాయ్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. By Seetha Ram 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
television మాధురికి దువ్వాడ లైవ్‌లో కిసిక్కు.. ! | Duvvada Srinivas Sing A Song On Pushpa 2 Kissik Song | RTV By RTV 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app RTV స్టూడియో లో...దువ్వాడ పై అలిగిన మాధురి! Divvela Madhuri | RTV స్టూడియో లో...దువ్వాడ పై అలిగిన మాధురి! Divvela Madhuri | YSRCP Leader and MLC Duvvada Sreenivas and Divvela Madhuri make their presence in RTV Studio | RTV By RTV Shorts 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Performing arts మాధురి డాన్స్ కి ...దువ్వాడ తాళం! Duvvada Sreenivas and Madhuri in RTV | RTV By RTV 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Performing arts మాధురి డాన్స్ కి ..దువ్వాడ ఫిదా ! Divvela Madhuri And Duvvada Srinivas at RTV | RTV By RTV 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn