Latest News In Telugu Dussehra 2023:ఈ ఏడాది దసరా పండుగ ఎప్పుడు జరుపుకోవాలి? 23న లేక 24న? ఆశ్వయుజ మాసం శుక్ల పక్ష దశమి తిథి ఈ సారి రెండు రోజుల్లో కలిపి వచ్చింది. సోమవారం సాయంత్రం 5.44 నిమిషాలకు ప్రారంభమై..అక్టోబర్ 24 మంగళవారం మధ్యాహ్నం 3.14 గంటలకు ముగుస్తుంది. అందు వల్ల శ్రవణ యోగం ఉన్న సోమవారం నాడే పండుగ జరుపుకోవాలని పండితులు తెలుపుతున్నారు. By Bhavana 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vijayawada: ఐదో రోజుకు చేరుకున్న దసరా శరన్నవరాత్రులు 70 సంవత్సరాల చరిత్రలో ఇంద్రకీలాద్రి పై మొట్టమొదటి సారిగా అమ్మవారు భక్తులకు చండీ దేవిగా భక్తులకు కనువిందు చేస్తున్నారు. ఈ ఏడాది అధిక మాసం రావడంతో తిథి, నక్షత్రాల ప్రకారం..అమ్మవారి అలంకారంలో మార్పులు చోటు చేసుకుంటాయి. By Bhavana 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Celect Mobiles: దసరా ఆఫర్లతో వచ్చేసిన సెలెక్ట్ మొబైల్స్! దసరా(Dasara) పండుగ సందర్భంగా ప్రముఖ మొబైల్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్(Select mobiles) '' గ్రేట్ ఫెస్టివల్ పేరుతో సరికొత్త ఆఫర్స్ ను తీసుకుని వచ్చింది. ఆన్ లైన్ కంటే రూ. 5 వేల వరకు తగ్గింపు వంటి ఆఫర్లను విడుదల చేసినట్లు సెలెక్ట్ మొబైల్స్ సీఎండీ వై గురు తెలిపారు. By Bhavana 18 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Annapurna devi: అన్నపూర్ణ దేవిగా దర్శనం ఇస్తున్న బెజవాడ దుర్గమ్మ! విజయవాడ (vijayawada) కనకదుర్గమ్మ(Kanaka durgamma) ఆలయంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవరాత్రుల్లో 3 వ రోజు అయిన మంగళవారం నాడు కనకదుర్గమ్మ అమ్మవారు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారు. తెల్లవారు జాము నుంచే భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. By Bhavana 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Big C: బిగ్ సి దసరా ధమాకా ఆఫర్లు! By Bhavana 16 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BIG C దసరా దమాకా ఆఫర్స్.. స్మార్ట్ ఫోన్, టీవీలు, ల్యాప్ టాప్ లు, ఏసీలపై ఊహించని ఆఫర్లు సరా పండుగ సందర్భంగా ఎన్నో ఆఫర్లతో వచ్చేసింది. దసరా పండుగను పురస్కరించుకోని వినియోగదారుల కోసం ధమాకా ఆఫర్లను తీసుకువచ్చినట్లు బిగ్ సి వ్యవస్థాపకుడు సీఎండీ బాలు చౌదరి తెలిపారు. By Bhavana 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn