Reavanth Reddy: హైదరాబాద్ లో మరిన్ని డంప్ యార్డులకు సీఎం రేవంత్ ఆదేశాలు!
హైదరాబాద్ చుట్టూ నాలుగువైపులా నాలుగు డంప్ యార్డులను జనావాసాలకు దూరంగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.హైదరాబాద్ నగరానికంతటికి జవహర్ నగర్ లో ఒకే డంప్ యార్డు ఉంది.
/rtv/media/media_files/2025/11/22/dumping-yard-2025-11-22-11-16-43.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/revanth-reddy-14-jpg.webp)