సినిమా Aakasam Lo Oka Tara: 'ఆకాశంలో ఒక తార' దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీ.. పోస్టర్ వైరల్..! మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేశాడు. 'ఆకాశంలో ఒక తార' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నారు. నేడు దుల్కర్ సల్మాన్ బర్త్ డే సందర్భంగా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. By Archana 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Lucky Baskhar : దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్' రిలీజ్ డేట్ వచ్చేసింది..? దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం‘లక్కీ భాస్కర్'. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలిపారు. By Archana 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balakrishna: బాలయ్యతో.. దుల్కర్ సల్మాన్.. సినిమా ఏంటో తెలుసా..! అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత.. బాలయ్య NBK109 వర్కింగ్ టైటిల్ తో నెక్స్ట్ మూవీ చేస్తున్నారు. తాజాగా దీని గురించి క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. NBK109 లో దుల్కర్ సల్మాన్ స్పెషల్ రోల్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. By Archana 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా King Of Kotha Review : కింగ్ ఆఫ్ కొత్త సినిమా ఓవరాల్ గా ఎలా ఉంది? మహానటి, సీతారామం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు దుల్కర్ సల్మాన్. ఇప్పుడు దుల్కర్ తెలుగు హీరో కాదంటే నమ్మే పరిస్థితి లేదు. దుల్కర్ సినిమాలు సైమల్టేనియస్ గా మన దగ్గర కూడా రిలీజ్ అవుతున్నాయి. తాజా చిత్రం కింగ్ ఆఫ్ కొత్త. మరి ఈ సినిమా పరిస్థితి ఏంటిఈ మూవీతో సల్మాన్ మరో హిట్ ని తన అక్కౌంట్ లో వేసుకున్నాడా లేదా ఇప్పుడు చూద్దాం. By Pardha Saradhi 24 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆమె ప్రవర్తనతో ఇబ్బంది పడిన స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఏదో ఒక ఇండస్ట్రీకి పరిచయం కాకుండా, దేశవ్యాప్తంగా పాపులరైన హీరో. కథ బాగుంటే చాలు, ఏ భాషలోనైనా, ఎలాంటి పాత్రలోనైనా నటించడానికి వెనుకాడడు ఈ నటుడు. By Karthik 20 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn