Drunk Woman: ఎవరికైనా చూపించండ్రా బాబు.. ఫుల్‌గా తాగి నడిరోడ్డుపై యువతి రచ్చ రంబోలా (వీడియో చూశారా)
హరిద్వార్‌లో ఓ యువతి మద్యం మత్తులో నడి రోడ్డుపై హల్ చల్ చేసింది. ఎదురుగా వస్తున్న కార్లు, బైక్‌లను ఆపి రచ్చ రచ్చ చేసింది. ఆటోలలోకి దూరి హంగామా సృష్టించింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/04/20/5wAplDwsNHlkiReXgH4p.jpg)