drugs: హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై గట్టి నిఘా.. లేడి కిలాడి అనురాధ అరెస్ట్
హైదరాబాద్‌లో డ్రగ్స్‌పై గట్టి నిఘా ఉంచారు పోలీసులు. వరుసగా దాడులు చేస్తూ డ్రగ్స్ విక్రేతలను అదుపులోకి తీసుకున్నారు.తాజాగా మోకిల పీఎస్ పరిధిలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. డ్రగ్స్ చేతులు మారుతుండగా నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నిందితులను నుంచి భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/varalakshmi-tiffins-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Tight-surveillance-on-drugs-in-Hyderabad.-Lady-Kiladi-Anuradha-from-Nigeria-arrested-jpg.webp)