Drone Strike: దుబాయ్‌పై విరుచుకుపడ్డ ఇరాన్.. అమెరికా కాన్సులేట్ వద్ద డ్రోన్ దాడి
మిడిల్ఈస్ట్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. తాజాగా దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ సమీపంలో ఇరాన్ డ్రోన్ దాడులకు పాల్పడింది. భవనానికి ఆనుకొని ఉన్న పార్కింగ్ స్థలం డ్రోన్ దాడికి గురైంది.
/rtv/media/media_files/2026/05/17/drone-strike-sparks-fire-at-uae-nuclear-power-plant-in-latest-blow-to-iran-ceasefire-2026-05-17-20-12-33.jpg)
/rtv/media/media_files/2026/03/04/fire-caused-by-drone-strike-on-us-consulate-in-dubai-has-been-extinguished-2026-03-04-07-11-07.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/MASCO-jpg.webp)