Dog Blood : మూగజీవాల రక్తంతో వ్యాపారం...ప్యాకెట్ రక్తం రూ.25 వేలు..ఆ రక్తాన్ని ఏం చేస్తున్నారంటే?
విశ్వాసానికి మారుపేరైన శునకాలపై మనుషులు అమానవీయంగా ప్రవర్తిస్తున్న ఉదంతం హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. మూగజీవాల రక్తాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ, వాటి ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉదంతం నగరంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
/rtv/media/media_files/2026/04/28/fotojet-2026-04-28-13-45-51.jpg)