క్రైం Doctor Negligence: దారుణం.. పాడైన కిడ్నీ బదులు మరో కిడ్నీ తీసేశాడు! అనారోగ్యంతో బాధపడుతున్న మహిళను ఒక ప్రయివేట్ ఆసుపత్రిలో చేర్చారు. కిడ్నీ పాడైందని చెప్పిన డాక్టర్లు ఆపరేషన్ వెంటనే చేయాలన్నారు. ఆపరేషన్ సమయంలో ఒక కిడ్నీకి బదులు వేరే కిడ్నీ తొలగించారు. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. బాధితురాలి బంధువుల ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. By KVD Varma 30 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn