Kurkure: కాపురాన్ని కూల్చేసిన 5 రూపాయల కుర్కేరే!
5 రూపాయల కుర్కేరే కొనివ్వలేదని ఓ ఇల్లాలు భర్తకు విడాకులు నోటీసు పంపించింది.ఈ వింత ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదివేయండి!
5 రూపాయల కుర్కేరే కొనివ్వలేదని ఓ ఇల్లాలు భర్తకు విడాకులు నోటీసు పంపించింది.ఈ వింత ఘటన యూపీలోని ఆగ్రాలో వెలుగు చూసింది. పూర్తి కథనం కోసం ఈ ఆర్టికల్ చదివేయండి!
నటుడు రణ్ వీర్ సింగ్- దీపికా పదుకొణె కపుల్స్ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. రణ్ వీర్ ఇన్ స్టాలో తమ పెళ్లిఫొటోలు డిలిట్ చేయడమే ఇందుకు కారణం. కాగా ఇద్దరి మధ్య మనస్పర్థలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం దీపిక గర్భంతో ఉంది.
తాజాగా నటుడు ధనుష్ తన విడాకులు (Divorce) గురించి అధికారిక ప్రకటన విడుదల చేశారు. ఇద్దరి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు తెలిపాడు.చెన్నైలోని ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నట్లు సమాచారం.
భర్త ఏ తప్పు చేయకపోయినప్పటికీ కూడా భార్య పదేపదే తన పుట్టింటికి వెళ్లి పోవడం మానసిక క్రూరత్వం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. దూరం పెరిగే కొద్ది వివాహ బంధం విచ్ఛిన్నం అవుతుందని జస్టిస్ సురేష్ కుమార్ కైత్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది.
స్టార్ హీరోయిన్ నయనతార తన భర్త విఘ్నేష్‌ను ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసింది. ఈ విషయం పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది పొరపాటున జరిగిందని కామెంట్స్ చేయగా.. మరికొంతమంది త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని కామెంట్స్ చేస్తున్నారు.
విడాకులు తీసుకున్న తరువాత మొట్టమొదటిసారి సోషల్ మీడియాలో సానియా మీర్జా ఓ పోస్ట్ పెట్టారు. అది కూడా కేవలం ఒకే ఒక్క పదం. ''రిఫ్లెక్ట్'' అంటూ అద్దంలో తనను తాను చూసుకుంటున్న ఓ ఫోటోను అభిమానులతో పంచుకున్నారు.
హనీమూన్ కోసం గోవా తీసుకుని వెళ్లమంటే.. కుటుంబం మొత్తాన్నిఅయోధ్యకు తీసుకుని వెళ్లాడని ఓ మహిళ పెళ్లైన 8 నెలలకే తన భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టు మెట్లు ఎక్కింది. ఈ ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
షోయబ్ మాలిక్-సానియా మీర్జాల విడాకుల ఇష్యూపై సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా స్పందించారు. 'సానియా మీర్జా 'ఖులా'ను ఎంచుకుంది. ఇది ఒక ముస్లిం మహిళ తన భర్తకు ఏకపక్షంగా విడాకులు ఇచ్చే హక్కును సూచిస్తుంది. సానియా ఏకపక్షంగా విడాకులు తీసుకుంది' అన్నారు.
స్టార్ నటి సమంత తన జీవితంలో చేసిన తప్పులను ఆలస్యంగా తెలుసుకున్నానని చెప్పింది. ఫ్యాన్స్ తో నెట్టింట చిట్ చాట్ నిర్వహించిన ఆమె లవ్, మ్యారేజ్, డివోర్స్ తదితర అంశాల గురించి మాట్లాడింది. కఠిన సమయాల్లోనే విలువైన పాఠాలు నేర్చుకుంటామని హితవు పలికింది.