Cyclone Ditva : ‘దిత్వా’ ఎఫెక్ట్.. తెలంగాణలో భారీ వర్షాలు..హైదరాబాద్‌లోనూ..
తెలంగాణపై మరో తుఫాను ప్రభావం చూపనుంది. తమిళనాడులో తీరంలో ఏర్పడిన దిత్వా తుఫాను ప్రభావం రాష్ట్రంపై స్వల్పంగా ఉండనుంది. ఈ తుఫాను ప్రభావంతో సోమవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
/rtv/media/media_files/2025/10/28/montha-cyclone-2025-10-28-09-28-09.jpg)