సినిమా Krishna Vamshi : నేను రెడీ, ఆయన రెడీనా.. పాన్ ఇండియా హీరోతో సినిమాపై కృష్ణవంశీ రియాక్షన్! డైరెక్టర్ కృష్ణవంశీ తాజాగా అభిమానులతో ట్విట్టర్ లో చిట్ చాట్ చేశాడు. ఇందులో మీరు రాంచరణ్‌కు గుర్తుండిపోయే సినిమా ఇస్తామని ప్రామిస్ చేశారు. గుర్తుందా సార్ అని ఓ నెటిజన్ అడిగాడు. దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ.. ఉంది, రాంచరణ్ ఎప్పుడు రెడీ అంటే నేను కూడా రెడీనే అని రిప్లై ఇచ్చాడు. By Anil Kumar 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn