ఇంకా పెరగనున్న LPG ధర కారణం ఇదే.. | Reason Behind LPG Gas Price Hike | PM Modi | Fuel Crisis | RTV
మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర.. | LPG Gas Cylinder Rates Increased Again | PM Modi | RTV
Petrol & Diesel Price Increases Rapidly | తక్షణమే అమల్లోకి పెట్రోల్ కొత్త ధరలు | PM Modi | RTV
Today Petrol Price : ఈరోజు పెట్రోల్.. డీజిల్ ధరలు ఎంత ఉన్నాయంటే..
రోజూలానే ఈరోజు అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గాయి. అలానే మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పటిలానే ఈరోజు కూడా స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ లో కూడా లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
Petrol Price : పెట్రోల్-డీజిల్ ధరలు తగ్గేది అప్పుడేనా? ప్రభుత్వం ఏమంటోంది?
ఇటీవల వంట గ్యాస్ ధరలు తగ్గడంతో.. పెట్రోల్-డీజిల్ ధరలు కూడా తగ్గిస్తారని అందరూ భావిస్తున్నారు. కానీ, కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి హర్దీప్ సింగ్ పూరీ అంతర్జాతీయంగా ఉన్న అనిశ్చితి పరిస్థితులు తొలగిపోతేనే పెట్రోల్ ధరల తగ్గింపు ఆలోచన చేయవచ్చని మంత్రి అంటున్నారు.
Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు..ఏమన్నారంటే?
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి కీలక వ్యాఖ్యలు చేశారు. భౌగోళిక రాజకీయాల్లో స్థిరత్వం వచ్చిన తర్వాతే చమురు ధరల తగ్గింపు సాధ్యం అవుతుందన్నారు. 2021 నుంచి కేంద్రం రెండు సార్లు పెట్రోల్, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను తగ్గించిందని తెలిపారు.
/rtv/media/media_files/uM2CZ3WgMdU3OA1ZR5H2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Petrol-Price-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/PETROL-1-jpg.webp)