ఇంటర్నేషనల్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీరు..లీటర్ ఇన్ని లక్షలా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వాటర్ బాటిల్ జపాన్లోని ఫిలికో జ్యువెలరీ కంపెనీలో తయారవుతుంది. దీని ధర $1,390 డాలర్లు అంటే భారత్ నగదులో లీటర్ వాటర్ బాటిల్ ధర రూ.లక్ష16 వేలు అన్నమాట.ఈ కంపెనీ నీటి స్వచ్ఛతే కాదు, దాని ప్యాకేజింగ్ కూడా అంతా విలాసంగా తయారు చేస్తారు. By Durga Rao 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu తండ్రి ఆస్తిలో కూమార్తె కు హక్కు ఉందా? హిందూ వారసత్వ చట్టం (1956)ను సవరించి, కుమార్తెలకు వారి తండ్రి ఆస్తిలో సమాన వాటా చట్టపరమైన హక్కు ఉండేలా చేసింది. ఈ చట్టం తండ్రి ఆస్తిలో కొడుకుల మాదిరిగానే కూతుళ్లకూ సమాన హక్కు ఉంటుంది. 2005లో చేసిన సవరణ, తండ్రి ఆస్తిపై కుమార్తెల హక్కులను మరింత బలోపేతం చేసింది. By Durga Rao 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn