Latest News In Telugu Life Style : అన్నం ఇలా వండితే.. మధుమేహ రోగులకు మంచిది అన్నం వండే ముందు బియ్యం నానబెట్టి వండడం ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. ఇది శరీరంలో గ్లైసెమిక్ ఇండెక్స్ ను తగ్గించి చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. By Archana 19 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: మధుమేహం ఉన్నవారు పాలు, పెరుగు తింటే ఏమవుతుంది..వైద్యులు ఏమంటున్నారు..? పండుగ సీజన్లో రకరకాల ఫుడ్ ఐటమ్ ఉంటాయి. కానీ డయాబెటిస్ పేషెంట్లకు చక్కెరతో తయారు చేసిన పాలు, పెరుగు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ పెరుగుతాయి. అయితే వీళ్లు కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం తినవచ్చు అంటున్నారు నిపుణులు. ఇవి మీ బ్లడ్ షుగర్‌ను కంట్రోల్లో ఉంచుతుంది. By Vijaya Nimma 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Diabetes: ఇలా చేస్తే షుగర్ రమ్మన్నా రాదట..!! ఈ రోజుల్లో మధుమేహం వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ వ్యాధి కనిపించకముందే దాని గురించి తెలుసుకోవడం మంచిది. ఈ వ్యాధి ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్నికంట్రోల్లో ఉంచుకోవడమే పరిష్కారం. జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్లయితే షుగర్ మన జోలికి రాదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. By Bhoomi 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Health Tips: ఉప్పు తక్కువగా తింటున్న వారికి షాకింగ్ న్యూస్..!! ఉప్పు ఎక్కువగా తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తపోటు పెరగడమే కాకుండా అనేక వ్యాధులకు కారణమవుతుంది. ఇది మాత్రమే కాదు, ఉప్పు తినకుండా ఉండటం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. తగినమోతాదులో తీసుకుంటే ఎలాంటి సమస్యలు ఉండవు..కానీ మోతాదుకు మించి వాడినట్లయితే...అనేక సమస్యలను ఎదుర్కొవల్సి వస్తుంది. అదే విధంగా తక్కువ ఉప్పు తినడం వల్ల డయాబెటిస్, కొలెస్ట్రాల్ వంటి అనేక ప్రమాదకరమైన వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. కానీ ఉప్పు తక్కువగా తినడం వల్ల కలిగే అనర్ధాల గురించి తెలుసుకుందాం. By Bhoomi 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn