Dhruva Natchathiram: విక్రమ్ "ధ్రువ నక్షత్రం" రిలీజ్ కష్టాలు తీరేనా?
ధ్రువ నక్షత్రం విడుదలపై ఉన్న ఆర్థిక వివాదంపై మద్రాస్ హైకోర్టు తీర్పు ఈరోజు (ఏప్రిల్ 24, 2026) ఇవ్వనుంది. బకాయిలు కారణంగా విడుదల ఆగిపోయిన ఈ కేసులో నిర్ణయం వస్తే సినిమా విడుదలకు మార్గం సాఫీ అయ్యే అవకాశం ఉంది. విక్రమ్ నటించిన ఈ చిత్రం పై అందరి దృష్టి ఉంది.
/rtv/media/media_files/2026/04/30/dhruva-natchathiram-2026-04-30-15-45-11.jpg)
/rtv/media/media_files/2026/04/24/dhruva-natchathiram-2026-04-24-11-58-48.jpg)