AP News: ఏపీలో వాట్సాప్ స్టేటస్, షేరింగ్స్ నిషిద్ధం.. డీజీపీ హరీష్ గుప్తా సంచలన ప్రకటన!
ఏపీ ఎన్నికల ఫలితాల వేళ సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరించారు. ఫొటో, వీడియోలను వాట్సాప్ స్టేటస్ గా పెట్టుకోవడం, షేర్ చేయడం నిషిద్ధం అన్నారు. నిరంతరం పోలుసుల నిఘా ఉంటుందని తెలిపారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-1-2.jpg)