సినిమా Devi Sri Prasad: 'కంగువా' BGMపై నెగిటివ్ టాక్.. ఎట్టకేలకు నోరు విప్పిన దేవిశ్రీప్రసాద్ 'కంగువా' బీజియంపై వచ్చిన నెగిటివ్ టాక్ గురించి దేవిశ్రీప్రసాద్ స్పందించారు. సోషల్ మీడియాలో ట్రోల్స్‌ను నేను పెద్దగా పట్టించుకోను. నా పనిని సైలెంట్ గా చేసుకుంటూ వెళ్తా. ఏది చేసినా విమర్శించే వారు ఉంటారు. కానీ ‘కంగువా’ ఆల్బమ్ నాకు చాలా ప్రత్యేకమని అన్నారు. By Anil Kumar 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ustaad Bhagat Singh: పవర్‌స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారీ షెడ్యూల్‌కు ఉస్తాద్ సిద్ధం కొంతకాలంగా రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్.. మళ్లీ మూవీ సెట్స్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఇప్పటికే కమిట్ అయిన చిత్రాల షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో ఉస్తార్ భగత్ సింగ్ కోసం రంగంలోకి దిగనున్నారు. By BalaMurali Krishna 22 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn