ఆంధ్రప్రదేశ్ Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్ళిలో ఏపీ సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్ అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్ళి వేడుకల్లో ఆంధ్రా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు భాగమయ్యారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకకు హాజరయిన చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు నూతన దంపతులను ఆశీర్వదించారు. By Manogna alamuru 13 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Andhra Pradesh: ఆంధ్రాకు కేరళ కేడర్ ఐఏఎస్ కృష్ణతేజ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరిక నెరవేరింది. కేరళ కేడర్‌కు చెందిన కృష్ణతేజను ఆంధ్రాకు తీసుకురావాలన్న పవన్ ప్రయత్నాలు ఫలించాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ గా కృష్ణతేజను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Manogna alamuru 12 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP: క్షమాపణలు చెప్పేందుకు సిద్ధమేనా?.. డిప్యూటీ సీఎం పవన్ కు ఎంపీ మిథున్ రెడ్డి సవాల్..! ఎర్రచందనంను పెద్దిరెడ్డి అలవోకగా సరిహద్దులు దాటించారని మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు చేశారు. పవన్ విమర్శలపై పెద్దిరెడ్డి కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ఎర్రచందనంపై ఎలాంటి విచారణకైనా సిద్ధమే అని సవాల్ విసిరారు. By Jyoshna Sappogula 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పిఠాపురంలో తొలిసారి డిప్యూటీ సీఎం పర్యటన..! డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కాసేపట్లో పిఠాపురంలోని గొల్లప్రోలులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఆ తర్వాత జనసేన నేతలతో సమావేశం కానున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో తొలిసారి సొంతనియోజకవర్గంకు వస్తున్నఆయనకు జనసైనికులు పెద్ద ఎత్తున స్వాగతం పలుకనున్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: పవన్ చాంబర్‌పై కొనసాగుతున్న కసరత్తు.. గతంకంటే భిన్నంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు.! ఏపీ సెక్రటేరియట్లో పవన్ చాంబర్‌పై కసరత్తు కొనసాగుతుంది. పవన్‌కు ఇంపార్టెన్స్ తగ్గకుండా చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. తన బ్లాక్‌లోనే పవన్‌కు ఒక ప్రత్యేక చాంబర్ కేటాయించాలని ఆయన భావిస్తున్నారు. పవన్ కోసం గతంకంటే చంద్రబాబు భిన్నంగా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది. By Jyoshna Sappogula 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn