బిజినెస్ Nominee for Demat: మూడోవంతు డీమ్యాట్ ఎకౌంట్స్ కి నామినీలు లేరు.. డీ మ్యాట్ ఎకౌంట్స్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ కోసం నామినీని యాడ్ చేయడం తప్పనిసరి. అయితే, ఇప్పటికీ మూడోవంతు డీమ్యాట్ ఎకౌంట్స్ కి నామినీని యాడ్ చేసుకోలేదు. జూన్ 30 వరకూ నామినీని యాడ్ చేసుకోవడానికి సెబీ సమయం ఇచ్చింది. By KVD Varma 11 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Nominee: డీ మ్యాట్ ఎకౌంట్ ఉందా? అందుకోసం గడువు పెరిగింది.. తెలుసా? డీ మ్యాట్ ఎకౌంట్ అలాగే మ్యూచువల్ ఫండ్స్ కోసం నామినీని యాడ్ చేసుకోవడానికి మరోసారి గడువు పెంచింది సెబీ. ఇంతకు ముందు ఈ గడువు డిసెంబర్ 31తో పూర్తి అవుతోంది. అయితే, ఇప్పుడు దీనిని జూన్ 30, 2024వరకూ పెంచుతూ సెబీ సర్క్యులర్ జారీ చేసింది. By KVD Varma 28 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn