Latest News In Telugu Deep Sleep : గాఢ నిద్రలో ఉన్నవారిని ఒక్కసారిగా లేపితే బ్రెయిన్‌కి ప్రమాదమా? ఒక వ్యక్తి నిద్ర నుంచి అకస్మాత్తుగా మేల్కొంటే అది మెదడుకు శాశ్వత నష్టం చేయడంతోపాటు మానసిక సమతుల్యతను ప్రభావితం, జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యంపై దీర్ఘకాలిక ప్రభావాలను చూపుతుందని నిపుణులు అంటున్నారు. నిద్ర నుంచి లేపే ముందు ఆలోచించాలంటున్నారు. By Vijaya Nimma 18 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Winter Care Tips: చలికాలంలో గాఢ నిద్ర కోసం సాక్స్ ధరించాలా..? ఎవరికీ తెలియని విషయాన్ని తెలుసుకోండి..!! చలికాలంలో చలి తీవ్రమై కొంతమంది నిద్రపోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. చలికాలం గాఢ నిద్ర కోసం సాక్స్, అరోమా థెరపీ, హెర్బల్ టీ, దాల్చిన చెక్క పాలు లాంటి వాటివి పనికొస్తాయి.సాక్స్ ధరించి నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. By Vijaya Nimma 27 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Milk: నిద్రకు ముందు పాలు తాగుతున్నారా? ఈ విషయం తప్పక తెలుసుకోవాల్సిందే..! రాత్రి పడుకునేటప్పుడు వేడి పాలు తాగడం మంచిది. రాత్రి పడుకునే గంట ముందు పాలు తాగడం వల్ల బాగా నిద్రపోవచ్చు. పాలు అలసట నుంచి ఉపశమనం పొందటానికి, గాఢంగా నిద్రపోవడానికి కూడా సహాయపడుతుంది. పాలలో ఉండే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును అదుపులో ఉంచుతాయి. By Vijaya Nimma 11 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn