Latest News In Telugu SRH : టీ-20 హిస్టరీలోనే అరుదైన రికార్డులు సాధించిన సన్ రైజర్స్ హైదరాబాద్.! ఢిల్లీలోని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. 20ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 266పరుగులు చేసింది. తాజాగా పవర్ ప్లే తొలి 10ఓవర్లలో భారీ స్కోర్ చేసిన జట్టుగా రికార్డు నమోదు చేసింది. By Bhoomi 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn