Darling 4k Bookings: గెట్ రెడీ డార్లింగ్స్! రేపే 'డార్లింగ్ 4K' బుకింగ్ ఓపెన్..
ప్రభాస్ హిట్ సినిమా ‘డార్లింగ్’ 4K వెర్షన్లో ఏప్రిల్ 23, 2026న థియేటర్లలో రీ రిలీజ్ కానుంది. ఏప్రిల్ 17న అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం. 2010లో హిట్ అయిన ఈ లవ్ అండ్ కామెడీ సినిమా మళ్లీ అభిమానులకు నాస్టాల్జియా అనుభూతిని అందించనుంది.
/rtv/media/media_files/2026/04/20/darling-4k-2026-04-20-15-50-53.jpg)
/rtv/media/media_files/2026/04/16/darling-4k-bookings-2026-04-16-16-23-50.jpg)