BIG BREAKING: పోలీసులు అదుపులో హిడ్మా అనుచరుడు? ఎక్కడ దొరికాడంటే?
ఏపీలో మావోయిస్టుల కలకలం రేగుతోంది. నిన్న ఏజెన్సీలో జరిగిన ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్టులు చనిపోగా వారిలో అగ్రనేత హిడ్మా ఉన్న విషయం తెలిసిందే. హిడ్మా అనుచరుడు మాధవిహండా సరోజ్‌ను రావులపాలెంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2025/11/18/hidma-story-2025-11-18-17-31-55.jpeg)
/rtv/media/media_files/2025/05/29/k0WFvHvqmf1ojFGhvLYR.jpg)