ముంచుకొస్తున్న తుఫాన్..బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం..!!
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుందని ఆర్టీవీతో వాతావరణ శాఖ అధికారి సునంద తెలిపారు. కొద్ది గంటల్లో తుఫాన్‌గా మారే అవకాశం ఉందని చెప్పారు. అయితే, తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రలపై ఉండదన్నారు. కానీ, ఉత్తరాంధ్రలో మాత్రం అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rains-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/rain-alert-jpg.webp)