బిజినెస్ Fraud: రెప్పపాటులో మీ డబ్బు మొత్తం ఊడ్చిపెట్టుకుపోవచ్చు.. ఇవి గుర్తుపెట్టుకోండి..! మీరు లాటరీ గెలుచుకున్నారని వచ్చే ఇమెయిల్స్ లేదా మెసేజీలను నమ్మకండి. మొబైల్ ఫోన్లకు చాలా తెలియని లింక్‌లను పంపుతుంటారు మోసగాళ్లు. వాటిపై క్లిక్ చేస్తే డబ్బులు గల్లంతే. మీ మొబైల్లో వచ్చిన OTPని ఎవరితోనూ షేర్ చేయకూడదు. మీరు ఇలా చేస్తే మోసానికి గురయ్యే అవకాశం ఉంది. By Trinath 23 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn