ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : జగన్ మార్క్ కనిపించకుండా చంద్రబాబు కీలక నిర్ణయం AP: సీఎం చంద్రబాబు దూకుడు పెంచారు. స్పందన వ్యవస్థను ప్రక్షాళన చేపట్టారు. ఇకపై స్పందన పేరుతో కాకుండా 'ప్రజాసమస్యల ఫిర్యాదులు- పరిష్కారాలు' పేరుతో వినతులు స్వీకరించనుంది. స్పందన వ్యవస్థ ద్వారా గత ప్రభుత్వం ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించింది. By V.J Reddy 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn