Croma Black Friday Sale: ఖతర్నాక్ ఆఫర్ మామ.. iPhone Airపై భారీ డిస్కౌంట్..!
క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్‌లో iPhone Air ధర ₹54,900కి తగ్గింది. ఇది అత్యంత సన్నని iPhone, ప్రో పెర్ఫార్మన్స్, 6.5" డిస్‌ప్లే, 2x జూమ్ వంటి ప్లస్ పాయింట్లు ఉన్నాయి. అయితే ఒకే రియర్ కెమెరా ఉండటం, బ్యాటరీ తక్కువగా ఉండటం మైనస్. కొనేముందు ఇవి గుర్తుంచుకోవాలి.
/rtv/media/media_files/2025/11/26/iphone-17-discount-2025-11-26-07-44-09.jpg)
/rtv/media/media_files/2025/11/22/croma-black-friday-sale-2025-11-22-08-39-38.jpg)