Patna : బీహార్ లో నానాటికీ పెరుగుతున్న దోపిడి దొంగలు!
బీహార్ రాజధాని పాట్నాలో రెండు వేర్వేరు ఘటనలలో దొపిడి దొంగలు హల్ చల్ చేశారు. కంగర్ బాద్ లోని పెట్రోల్ బంక్ లో పట్టపగలు 34 లక్షలను చోరి చేశారు. అదే ప్రాంతంలోనే ఓ బ్యాంక్ మేనేజర్ ఇంట్లో దొంగలు చొరబడి భార్య,భర్తలను కట్టేసి ఇంట్లోని నగదు,బంగారాన్ని దోచుకెళ్లారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/crime-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-03T123122.614-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/jabalpur-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/girl-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/uttarakhand-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-07T122655.850-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/gun-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/crime-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/crime-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/inter-1-jpg.webp)