తెలంగాణ సీజేఐ పేరుతో ఉత్తర్వులు.. రూ.కోట్లు కొల్లగొట్టిన సైబర్ కేటుగాల్లు! సైబర్ నేరస్థుల ఉచ్చులో వైద్యురాలు చిక్కుకుంది. మీ పేరుతో ఉన్న అకౌంట్ నుంచి మనీలాండరింగ్ జరిగిందంటూ కేటుగాడు బెదిరించాడు. సీజేఐ పేరుతో ఉత్తర్వులు కూడా తీసుకున్నట్లు తెలిపాడు. ఆపై విడతల వారీగా రూ.3 కోట్లు ట్రాన్సఫర్ చేయించుకున్నాడు. By Seetha Ram 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బెట్టింగ్ యాప్‌లో నష్టం.. యువకుడి ప్లాన్‌కి అంతా షాక్.. చివరికి! వరంగల్ జిల్లా రాయపర్తికి చెందిన కొండపల్లి ధర్మరాజు బిర్యానీ పాయింట్ పెట్టి బాగా నష్టపోయాడు. ఆ నష్టాన్ని తీర్చేందుకు అప్పులు తీసుకుని బెట్టింగ్ ఆడాడు. అందులో కూడా భారీగా నష్టపోయాడు. దీంతో ఏం చేయాలో తెలియక దొంగగా మారాడు. చివరికి పోలీసుల చేతికి చిక్కాడు. By Seetha Ram 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Siddipet: దారుణం.. స్కూల్లోకి తీసుకెళ్లి టెన్త్‌క్లాస్ స్టూడెంట్‌పై గ్యాంగ్ రేప్! సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో దారుణం జరిగింది. టెన్త్ క్లాస్ స్టూడెంట్‌పై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేశారు. సాయంత్రం టైమ్‌లో స్కూల్లోకి తీసుకెళ్లి ముగ్గురు యువకులు అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. వారిలో ఒకరు మైనర్. By Seetha Ram 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ స్నానానికి వెళ్లిన డాక్టర్లు.. ఈత కొడుతూ చివరకు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో విషాదం జరిగింది. SRSP కాలువలో స్నానానికి వెళ్లి డాక్టర్ గల్లంతు అయ్యాడు. విట్టంపేట్ గ్రామ శివారులోని వరద కాలువలోకి ముగ్గురు డాక్టర్లు స్నానానికి వెళ్లారు. వరద ఎక్కువగా రావడంతో ఉదయ్ కుమార్ అనే డాక్టర్ గల్లంతు అయ్యాడు. By Seetha Ram 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: పెళ్లిలో చిచ్చు పెట్టిన మటన్ ముక్క..పొట్టు పొట్టు కొట్టుకున్న బంధువులు..! వివాహ వేడుకలో మటన్ ముక్క చిచ్చు పెట్టింది. మటన్ కోసం రెండు వర్గాలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. 16మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటన జగిత్యాల జిల్లా ఆత్మకూరులో జరిగింది. By Bhoomi 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS News: ఒకే కుటుంబంలో 9 మందికి జీవిత ఖైదు.. సంగారెడ్డి కోర్డు సంచలన తీర్పు! ఓ మహిళ హత్య కేసులో సంగారెడ్డి జిల్లా కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. ఒకే ఫ్యామిలీకి చెందిన తొమ్మిది మందికి జీవిత ఖైదు విధించింది. 2016 ఏప్రిల్ 25న జహీరాబాద్ మండలంలోని కాశీపూర్ గ్రామానికి చెందిన నర్సమ్మను హత్య చేసినట్లు నేరం రుజువు కావడంతో ఈ సంచలన తీర్పునిచ్చింది. By Bhoomi 30 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn