లవర్ తో కలసి ఓయోకు వెళ్లాడు..కొద్ది క్షణాలకే ప్రాణాలు విడిచాడు!
లవర్‌తో కలిసి ఓయోకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే!
లవర్‌తో కలిసి ఓయోకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే!
లండన్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ దుండగుడు.. ఇద్దరు పోలీస్ అధికారులతో సహా ఐదుగురిని కత్తితో పొడిచాడు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు ఆ దుండగుడిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.
విజయవాడలోని ఓ డాక్టర్ కుటుంబంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆర్థికంగా నష్టాలు రావడంతోనే డా.శ్రీనివాస్.. భార్య, పిల్లలు, తల్లి గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత బయటకి వచ్చి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసుల ప్రాథమిక నిర్థారణలో తేలింది.
పంజాబ్.. నంగల్‌లోని మొహల్లా పురాణ గురుద్వారా ప్రాంతంలో, బాత్రూమ్లో నీళ్లతో ఆడుకుంటూ బకెట్లో మునిగి, ఏడాదిన్నర చిన్నారి మృతి చెందింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
అమెరికాలో ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా చంపి.. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడు. తరువాత ఆమె ఇన్సూరెన్స్ డబ్బుతో చేసిన వెధవ పనితో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ కిరాతకుడు ఏమి చేశాడో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే!
తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి కామారెడ్డి జిల్లా తాడ్వాయి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీనివాస్ గౌడ్ అనే హెడ్ కానిస్టేబుల్ మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు పోలీస్ ఉన్నతాధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి.. ఆరు నెలల కడుపుతో ఉన్న తన భార్యను మంచానికి కట్టేసి, నిప్పటించడం కలకలం రేపింది. ఈ విషాద ఘటనలో ఆమె అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామంలో సొంతతల్లినే కొడుకు కత్తితో విచక్షణారహితంగా పొడిచి హత్య చేశాడు. చెడు వ్యసానాలకు బానిసైన కొడుకు ఇటీవల ఆస్తి పంపకాలు చేయమని అడిగాడు. తల్లి నిరాకరించి కోర్టుకు వెళ్లడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.