Mobile Usage : మొబైల్ వాడొద్దని మందిలించిన అన్నను కడతేర్చిన చెల్లి..
మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నను చెల్లి గొడ్డలి తో నరికి చంపిన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన కేసీజీ జిల్లాలో వెలుగు చూసింది. వివారాల్లోకి వెళ్తే..
మొబైల్ వాడొద్దని వారించినందుకు సొంత అన్నను చెల్లి గొడ్డలి తో నరికి చంపిన ఘటన ఛత్తీస్ గఢ్ లో చోటు చేసుకుంది. ఈ ఘటన కేసీజీ జిల్లాలో వెలుగు చూసింది. వివారాల్లోకి వెళ్తే..
ఇటీవల ఈక్వేడార్‌లో సోషల్ మీడియా ఇన్‌ప్లుయేన్సర్ అయిన లాండీ పర్రాగా గోయ్‌బురోను ఇద్దరు దుండగులు తుపాకితో కాల్చి చంపడం దుమారం రేపుతోంది. ఆమెకు ఓ డ్రగ్ డీలర్‌తో అక్రమ సంబంధం ఉందని.. ఈ హత్య వెనుక ఆయన భార్య హస్తం ఉందని తెలుస్తోంది.
కజకిస్థాన్‌లోని ఆర్థికశాఖ మంత్రి.. తన భార్య(31) కొట్టి చంపిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. అతడు తన భార్యను కొట్టిన వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.
కర్ణాటకలోని శివమొగ్గ కేంద్ర కారాగారంలో జైలు శిక్ష అనుభవిస్తున్న ఓ ఖైదీ ఏకంగా సెల్‌ఫోన్‌నే మింగేశాడు. గత కొన్నిరోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న అతడిని ఆసుపత్రికి తరలించగా వైద్యులు శస్త్రచికిత్స చేసి కడుపులో నుంచి సెల్‌ఫోన్‌ను బయటకు తీశారు.
కేరళలోని కొచ్చిలో 23 ఏళ్ల ఓ ఎంబీఏ విద్యార్థిని అపార్ట్మెంట్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయం తల్లిదండ్రలకు తెలియకూడదని శిశువును రోడ్డుపై విసిరేసింది. దీంతో ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నిందితురాలిని గుర్తించిన పోలీసులు.. ఆమెపై విచారణ జరుపుతున్నారు.
మలక్‌పేట పీఎస్ పరిధిలోని వరంగల్‌కు చెందిన యాకయ్య(19) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. డిగ్రీ ఫస్టియర్ చదువుతున్న యాకయ్య శుక్రవారం సాయంత్రం తన గదిలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేస్తున్నారు.
కెనడాలో ముగ్గురు భారతీయులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. పారిపోతున్న దొంగ కోసం పోలీసులు వెంబడించగా.. రోడ్డు ప్రమాదంలో భారత్‌కు చెందిన ఇద్దరు వృద్ధ దంపతులతో పాటు వాళ్ల మూడు నెలల మనుమడు మృతి చెందారు.
లవర్‌తో కలిసి ఓయోకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయిన ఘటన సంచలనంగా మారింది. హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్తే!