T20 World Cup: యూఎస్ మీద గెలిచిన భారత్..సూపర్ 8లోకి ఎంట్రీ
టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా సూపర్ 8 కు చేరుకుంది. యూఎస్ మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సూపర్ 8లోకి దూసుకెళ్ళింది. అయితే పసికూనల మీద కూడా టీమ్ ఇండియా చెమటోడ్చి నెగ్గడం గమనించాల్సి విషయం.
టీ20 వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా సూపర్ 8 కు చేరుకుంది. యూఎస్ మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సూపర్ 8లోకి దూసుకెళ్ళింది. అయితే పసికూనల మీద కూడా టీమ్ ఇండియా చెమటోడ్చి నెగ్గడం గమనించాల్సి విషయం.
గత ఆదివారం ఇండియా-పాకిస్తాన్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అదే రోజున పాక్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సాద్ అహ్మద్ అనే యూట్యూబర్‌ను పెక్యూరిటీ గార్డ్ తుపాకీతో కాల్చి చంపాడు.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అతి ముఖ్యమైన మ్యాచ్‌లో పాకిస్తాన్ కెనడా మీద ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో తన సూపర్ 8 అవకాశాల మీద ఇంకా ఆశను నిలుపుకుంది పాక్.
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ కమ్రాన్ అక్మల్ భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌పై చెత్త వాగుడు వాగాడు. దీంతో పాటు సిక్కులను అవమానపరిచేలా మాట్లాడాడు. దీనికి హర్భజన్ సింగ్ ఘాటుగా స్పందించాడు. మీ తల్లులను.. చెల్లెళ్లను కాపాడింది సిక్కులు అనే అర్ధం వచ్చేలా ట్వీట్ చేశాడు.
T20 ప్రపంచ కప్ 2024లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు థ్రిల్ పంచింది. బంగ్లాదేశ్ తో సోమవారం జరిగిన మ్యాచ్ లో సౌతాఫ్రికా 4 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. 113 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బంగ్లాదేశ్ 109 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలైంది
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ లో భారత్ సరికొత్త రికార్డ్ సృష్టించింది. టీ20 వరల్డ్ కప్ పోటీల్లో ఒకే జట్టుపై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. ఇంతకు ముందు పాకిస్థాన్.. బంగ్లాదేశ్ పై 6 సార్లు గెలిచింది. ఇప్పుడు టీమిండియా పాక్ పై ఏడుసార్లు గెలిచింది.
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ శర్మ పాక్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిది వేసిన మొదటి ఓవర్ లో సిక్సర్ బాదాడు. ఇప్పటివరకూ షాహీన్ వేసిన తొలి ఓవర్లో రోహిత్ మినహా ప్రపంచంలో ఏ బ్యాట్స్‌మెన్ ఈ ఘనత సాధించలేదు. ఈ మ్యాచ్ లో భారత్ ఘనవిజయం సాధించింది.
న్యూయార్క్ లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉత్కంఠభరితమైన పోరులో టీమిండియా ఆరు పరుగుల తేడాతో పాకిస్థాన్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 119 పరుగులు మాత్రమే చేయగా, ఆ తరువాత టీమిండియా బౌలర్లు అద్భుత బౌలింగ్ తో పాక్ ను113 పరుగులకే పరిమితం చేశారు.