ఇంటర్నేషనల్ ICC World Cup 2023:భారత ప్రజల మనసు దోచుకున్న ఆఫ్ఘాన్ క్రికెటర్ By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: ఏకంగా 9మంది బౌలింగ్ చేశారు..రోహిత్, కోహ్లీకి వికెట్లు నిన్నటి నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్ లో భారత్ అదరగొట్టేసింది. సెంచరీలు, హాఫ్ సెంచరీలతో బ్యాటర్లు అదరగొట్టారు. దానికి తోడు 11ఏళ్ళ తర్వాత రోహిత్, 9 ఏళ్ళ తర్వాత కోహ్లీ వికెట్లు తీసి ఫ్యాన్స్ కు కన్నుల పండుగ చేశారు. By Manogna alamuru 13 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NED: బెంగళూరు పులి బిడ్డరా ఇక్కడ.. రఫ్ఫాడించిన రాహుల్.. ! హోం గ్రౌండ్లో కేఎల్ రాహుల్ చెలరేగిపోయాడు. పసికూన నెదర్లాండ్స్‌పై 62 బంతుల్లోనే సెంచరీ చేశాడు. అటు అయ్యర్ కూడా సెంచరీ చేయడంతో టీమిండియా 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 410 రన్స్ చేసింది. By Trinath 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Virat Kohli: 50వ సెంచరీకి ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.. కోహ్లీ.. ప్చ్..! నెదర్లాండ్స్‌పై మ్యాచ్‌తో వన్డేల్లో 50వ సెంచరీ పూర్తి చేస్తాడనుకున్న కోహ్లీ హాఫ్ సెంచరీ చేసి ఔట్ అయ్యాడు. వాన్ డెర్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇది కోహ్లీకి వన్డేల్లో 71వ సెంచరీ. By Trinath 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rohit Sharma: రోహిత్ శర్మ దెబ్బకు కోహ్లీ ఫ్రెండ్ రికార్డు గల్లంతు.. సూపర్ 'హిట్'మ్యాన్..! క్యాలెండర్ ఇయర్లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ప్లేయర్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 2015 క్యాలెండర్ ఇయర్లో ఏబీ డివిలియర్స్ 58 సిక్సులు కొట్టగా.. ఈ క్యాలెండర్ ఇయర్లో రోహిత్ ఇప్పటివరకు 59 సిక్సులు బాదాడు. By Trinath 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND vs NED: 64 మీటర్లంటా.. ఇక కుమ్ముకోవడమే.. రికార్డులు బ్లాస్ట్ అవ్వడమే! చిన్నస్వామి స్టేడియంలో టీమిండియా, నెదర్లాండ్స్ తలపడతున్నాయి. టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే సెమీస్ బెర్త్‌లు ఫిక్స్ కావడంతో ఈ మ్యాచ్‌లో వ్యక్తిగత రికార్డులపై ఫ్యాన్స్ చూపు నెలకొంది. By Trinath 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket tales: ఒక్క బంతికి 286 రన్స్.. ఈ మేటర్ తెలుసుకుంటే పిచ్చెక్కిపోద్ది భయ్యా! జనవరి 15, 1894లో విక్టోరియా వర్సెస్ స్క్రాచ్-11 టీమ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక బంతికి 286 రన్స్ తీసిన స్టోరీ మరోసారి వైరల్‌గా మారింది. గ్రౌండ్ బౌండరీ వద్ద ఉన్న ఎత్తైన చెట్టు కొమ్మల్లో బాల్ చిక్కుకుపోవడంతో ఇది జరిగినట్లు కథలుకథలుగా ఫ్యాన్స్ చెప్పుకుంటారు. By Trinath 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WORLD CUP 2023: ఆరుసార్లలో ఐదుసార్లు అట్టర్ ఫ్లాప్.. పాకిస్థాన్ పరమ చెత్త రికార్డు ఇది! గత చివరి ఆరు వరల్డ్‌కప్ ఎడిషన్స్‌లో ఐదు సార్లు సెమీస్‌కు రావడంలో విఫలమైంది పాకిస్థాన్. 2011 వరల్డ్‌కప్ సీజన్లో మాత్రమే పాక్ సెమీస్ వరకు రాగలిగింది. 20ఏళ్లలో పాక్‌ను మించిన ఓవర్రేటెడ్ టీమ్ మరొకటి లేదంటున్నారు క్రికెట్ ఎక్స్పర్ట్స్! By Trinath 12 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PAK vs AUS: సెమీస్ సంగతి దేవుడెరుగు.. లాస్ట్ మ్యాచ్‌లోనూ చిత్తు చిత్తు..! ఓటమితో పాకిస్థాన్ 2023 ప్రపంచకప్ ప్రస్థానాన్ని ముగించింది. ఇంగ్లండ్‌పై జరిగిన పోరులో పాక్ 93 పరుగుల తేడాతో ఓడిపోయింది. 338 పరుగుల లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ 244 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. By Trinath 11 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn